భయం అనే వారికి అభయం ఇస్తూ
సాయం కోరే వారికి సహాయం చేస్తూ
పనుందంటే పరుగులుదీస్తూ
అందరి కష్టాలను కరగదీస్తూ
కావలి ఆర్యవైశ్య మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించి ఇప్పుడు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా నియమితులైన మన తటవర్తి రమేష్ గారికి శుభాకాంక్షలు తెలిపిన Happy Friends .....
ప్రసాద్ , లక్ష్మీనారాయణ , శివ , జగదీష్ ,నాగేశ్వరావు, మోహన్ , వెంకటేశ్వర్లు , వివేక్, సునీల్ తదితరులు......